Mark Rutte: యూరప్‌కు నాటో చీఫ్ హెచ్చరిక

అమెరికా సైనిక మద్దతు లేకుండా యూరప్ తనను తాను రక్షించుకోగలదని భావిస్తే, అది పగటి కలలు కనడమేనని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటె (Mark Rutte) సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరప్ భద్రత విషయంలో వాస్తవికంగా ఉండాలని, అమెరికాపై ఆధారపడటం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. సోమవారం బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్‌లో భద్రత, విదేశీ వ్యవహారాల కమిటీల సభ్యులను ఉద్దేశించి మార్క్ రూటె ప్రసంగించారు. “అమెరికా లేకుండా యూరప్ తనను తాను కాపాడుకోగలదని ఇక్కడ … Continue reading Mark Rutte: యూరప్‌కు నాటో చీఫ్ హెచ్చరిక