Elon Musk: మస్క్ కీలక ప్రకటన.. వెనిజులాలో నెలపాటు ఫ్రీ ఇంటర్నెట్

దక్షిణ అమెరికా దేశమైనా వెనిజులాపై శనివారం అమెరికా దాడి చేసిన విషయం అందిరికీ తెలిసిందే.. ఈ దాడి తర్వాత, వెనిజులా అద్యక్షుడైన నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో, ప్రజలకు నిరంతరాయంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకు నెల రోజుల పాటు స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్టు టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం ప్రకటించారు. Read also: Maria Corina Machado: ‘స్వేచ్ఛా గడియలు’ మొదలయ్యాయి స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను … Continue reading Elon Musk: మస్క్ కీలక ప్రకటన.. వెనిజులాలో నెలపాటు ఫ్రీ ఇంటర్నెట్