Breaking News – Elon Musk : భారత్ కు సేవ చేయాలనే ఆత్రుత తో మస్క్

ప్రపంచ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ స్థాపించిన స్టార్‌లింక్ (Starlink) సంస్థ తమ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో అందించడానికి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన భారతీయ డిజిటల్ కనెక్టివిటీ రంగంలో ఒక ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు. ఇటీవల, స్టార్‌లింక్ సంస్థకు చెందిన ఉపాధ్యక్షురాలు (వైస్ ప్రెసిడెంట్) లారెన్ డ్రేయర్ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశం జరిగిన కొద్దిసేపటికే, ఎలాన్ మస్క్ తన అధికారిక ‘X’ … Continue reading Breaking News – Elon Musk : భారత్ కు సేవ చేయాలనే ఆత్రుత తో మస్క్