Bangladesh: రాజకీయాలకు గుడ్ బై.. సామాజిక వ్యాపారాలపై యూనస్ దృష్టి?

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకోనుంది. గత 18 నెలలుగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి, విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్(Muhammad Yunus) త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయం సాధించడంతో, ఫిబ్రవరి 17న (రాబోయే మంగళవారం) తారిఖ్ రెహ్మాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో యూనస్ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు దేశ అధ్యక్ష పదవి … Continue reading Bangladesh: రాజకీయాలకు గుడ్ బై.. సామాజిక వ్యాపారాలపై యూనస్ దృష్టి?