Latest Telugu News: Powerful: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అస్థిరత, అశాంతి నెలకొంది. దాదాపు ప్రతి దేశం.. తమ సరిహద్దు దేశాలతో వైరం పెంచుకుంటోంది. ఉక్రెయిన్- రష్యా దగ్గర్నుంచి ఇజ్రాయెల్- పాలస్తీనా, భారత్- పాకిస్థాన్, చైనా- తైవాన్, చైనా- భారత్, పాకిస్థాన్- అఫ్గానిస్తాన్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దేశాల్లో ప్రస్తుతం అస్థిరత, అశాంతి నెలకున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరు..? వాళ్లు ఏం చేస్తారు..? అని తెలుసుకోవడానికి అందరూ పరితపిస్తారు. Read Also: ODI series: వన్డే … Continue reading Latest Telugu News: Powerful: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరో తెలుసా?