Mosque Blast: నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియా మరోసారి ఉగ్రవాద దాడితో దద్దరిల్లింది. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలో ఉన్న ఓ మసీదును(Mosque Blast) లక్ష్యంగా చేసుకుని బుధవారం సాయంత్రం ఘోర పేలుడు జరిగింది. ఈ ఘటనలో కనీసం పది మంది ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. Press freedom Bangladesh : జర్నలిస్ట్‌పై బెదిరింపు, “ఆఫీస్‌కు నిప్పు పెడతాం” అని హెచ్చరిక ప్రార్థనల సమయంలో … Continue reading Mosque Blast: నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి