Mojtaba khamenei : మోజ్తబా ఖమేనీ- 17 ఏళ్ల వ్యూహం, ఇరాన్ సుప్రీం లీడర్

Mojtaba khamenei : ఇరాన్ రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశ అత్యున్నత నాయకుడిగా (సుప్రీం లీడర్) మోజ్తబా ఖమేనీ (56) బాధ్యతలు చేపట్టారు. ఎలాంటి అధికారిక పదవి లేకుండానే ఆయన ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మోజ్తబా ఎదుగుదలకు బీజం 1986లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో పడింది. అప్పటికి కేవలం 17 ఏళ్ల వయసున్న ఆయన ‘హబీబ్ బెటాలియన్’లో ఒక సాధారణ వాలంటీర్‌గా చేరారు. అక్కడే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ … Continue reading Mojtaba khamenei : మోజ్తబా ఖమేనీ- 17 ఏళ్ల వ్యూహం, ఇరాన్ సుప్రీం లీడర్