Latest News: Modi-Trump: అమెరికా-భారత్ బంధం బలోపేతం: రక్షణ, వాణిజ్యంపై చర్చ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi-Trump), అమెరికా(United States) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో సంభాషించారు. గత కొద్ది రోజులుగా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న ప్రతిష్టంభన అనంతరం ఇద్దరు అగ్రనేతలు ఫోన్‌లో మాట్లాడుకోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ముగిసిన వెంటనే ఈ చర్చలు జరగడం వ్యూహాత్మకంగా ఆసక్తికరంగా మారింది. Read also:  Anjaw Tragedy: అంజాలో పెనువిషాదం: లోయలో పడిన ట్రక్కు, 22 మంది మృతి ఈ సంభాషణలో … Continue reading Latest News: Modi-Trump: అమెరికా-భారత్ బంధం బలోపేతం: రక్షణ, వాణిజ్యంపై చర్చ