Telugu News: Modi: నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

ఒకవైపు ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) విదేశీపర్యటనపై గగ్గోలు పెడుతున్నా.. దేశీయ సమస్యలను ఏమాత్రం ఖాతరు చేయకుండా విదేశీ పర్యటనల్లో మునిగితేలుతున్నారని విమర్శిస్తున్నా మోదీ మాత్రం వీటిని ఏమీ పట్టించుకోకుండా తన పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ విదేశాలకు వెళుతున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ప్రాంతీయ సహకారం రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబరు 15 నుంచి నాలుగు … Continue reading Telugu News: Modi: నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన