Latest News: Donald Trump: మోదీ చాలా కఠినమైన వ్యక్తి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, “మోదీ గారు చూడటానికి ఎంతో మంచి వ్యక్తిలా కనిపిస్తారు, కానీ ఆయన చాలా కఠినమైన వ్యక్తి” అని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన తన ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియా (South Korea) లో మీడియాతో మాట్లాడుతూ, భారత్-పాకిస్థాన్ సంబంధాలు, వాణిజ్య ఒప్పందం, మోదీ వ్యక్తిత్వం గురించి వ్యాఖ్యానించారు. Read Also: Pakistan: ఒక్క టమాటా ఖరీదు రూ.75.. … Continue reading Latest News: Donald Trump: మోదీ చాలా కఠినమైన వ్యక్తి: ట్రంప్