Latest Telugu News: Trump: రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని మోదీ ట్రంప్‌కు చెప్పారా?

రష్యా(Russia) నుంచి చమురు కొనుగోలు చేయబోమంటూ తమ మధ్య జరిగిన ఫోన్‌కాల్‌లో ప్రధాని మోదీ(Modi) హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వం స్పందించింది. ఆ ఫోన్‌కాల్ గురించి తమకు ”తెలియదని” భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేస్తామని భారత్ ”ఈరోజు నాకు హామీ ఇచ్చింది” అని బుధవారం ట్రంప్ ప్రకటించారు. యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి క్రెమ్లిన్‌పై పెంచుతున్న ఆర్థిక ఒత్తిడిలో ఇదొక ముందడుగు అని ఆయన … Continue reading Latest Telugu News: Trump: రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని మోదీ ట్రంప్‌కు చెప్పారా?