Telugu News: Miss Universe: మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి

మెక్సికో సుందరికి వరించిన మిస్ యూనివర్స్ (Miss Universe) కిరీటం మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఈసారి మెక్సికో సుందరికి కైవసం అయ్యింది. థాయ్ లాండ్ (Thailand) వేదికగా అట్టహాసంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ (Fatima Bosch) విజేతగా నిలిచారు. డెన్మార్కు చెందిన గత ఏడాది విశ్వసుందరి విక్టోరియా ఆమెకు సంప్రదాయబద్ధంగా కిటీటధారణ చేశారు.  పోటీ ఆరంభం నుంచే ఫాతిమా బాష్ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తనదైన ఆత్మవిశ్వాసం, … Continue reading Telugu News: Miss Universe: మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి