Latest Telugu News : Miss Universe : విశ్వసుందరి పోటీల్లో హైడ్రామా

థాయ్‌లాండ్‌ లో 74వ విశ్వసుందరి (Miss Universe) పోటీల్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఆతిథ్య దేశానికి చెందిన ఓ అధికారికి, మెక్సికో భామకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం బహిరంగ క్షమాపణలు చెప్పుకునే వరకు వెళ్లింది. ఈ వివాదం మొత్తం ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్‌ కావడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మిస్‌ యూనివర్స్ (Miss Universe)పోటీల్లో పాల్గొన్న మిస్ మెక్సికో ఫాతిమా బోష్ ఒక షూట్‌కు హాజరుకాలేదు. మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్‌ యూనివర్స్ ఆర్గనైజేషన్‌ … Continue reading Latest Telugu News : Miss Universe : విశ్వసుందరి పోటీల్లో హైడ్రామా