USA: మధ్యంతర ఎన్నికలు..ట్రంప్‌కు అగ్ని పరీక్ష

అమెరికాలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఈ ఏడాది నవంబర్‌ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 2024లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న ట్రంప్‌(Trump)కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ఇందులో అమెరికా ఓటర్లు ఇచ్చే తీర్పు ట్రంప్‌ మిగిలిన రెండేళ్ల పాలనను శాసించనుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ట్రంప్ గత రెండేళ్లలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అనేక దేశాలపై టారిఫ్‌లు పెంచడం లాంటి నిర్ణయాలు … Continue reading USA: మధ్యంతర ఎన్నికలు..ట్రంప్‌కు అగ్ని పరీక్ష