Indian students : పశ్చిమాసియా యుద్ధం, గల్ఫ్‌లో 5 లక్షల ఇండియన్ విద్యార్థులు

Indian students : పశ్చిమాసియాలో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ఇరాన్‌పై జరిగిన సైనిక చర్యల నేపథ్యంలో అక్కడి పరిస్థితులు అనిశ్చితంగా మారాయి. ఈ ప్రభావం ముఖ్యంగా యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్ వంటి దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపై పడుతోంది. 2025 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో దాదాపు 18.80 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో … Continue reading Indian students : పశ్చిమాసియా యుద్ధం, గల్ఫ్‌లో 5 లక్షల ఇండియన్ విద్యార్థులు