Latest news: Mexico: ఛీ..ఛీ..ఇదేం పని.. రోడ్డుపై దేశాధ్యక్షురాలికి లైంగిక వేధింపులు

మహిళ దేశానికి అధ్యక్షురాలైనా కామాంధులకు మాత్రం ఆ ఉన్నతమైన పదవిని చూడరు. స్త్రీనిగానే.. లైంగిక వాంఛల్ని తీర్చే వస్తువుగానే చూస్తుంటారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులకు ఓర్చి ఆ స్థాయికి చేరుకుని ఉంటారనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. పసిబిడ్డ నుంచి పండు ముసలమ్మ కనిపించినా తమ కోరిల్ని తీర్చుకోవాలని ఉబలాటపడతారు. తాజాగా(Mexico) మెక్సికో దేశాధ్యక్షురాలికి సైతం నడిరోడ్డుపై లైంగిక వేధింపులు(Sexual harassment) ఎదురయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. Read also: రేపే బీహార్ … Continue reading Latest news: Mexico: ఛీ..ఛీ..ఇదేం పని.. రోడ్డుపై దేశాధ్యక్షురాలికి లైంగిక వేధింపులు