AI Effect: 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

టెక్ ఉద్యోగాలు ఈ ఏడాది కూడా ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. AI ఖర్చులు రోజు రొజుకు పెరుగుతున్నందున కంపెనీలు ఉద్యోగులను తగ్గించి ఖర్చు భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఉద్యోగులను తొలగించగా అదే బాటలో మార్క్ జుకర్‌బర్గ్ టెక్ సంస్థ కూడా పయనిస్తోంది. దాదాపు 16 వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నేతృత్వంలోని … Continue reading AI Effect: 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!