Merry Christmas: క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

క్రిస్మస్(Merry Christmas) పండుగతో ప్రపంచమంతా ఆనందం, ఉత్సాహంతో నిండిపోయింది. ప్రతి ఏటా యేసుక్రీస్తు జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు ఈ పవిత్ర పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రేమ, కరుణ, మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగ ప్రతి హృదయానికీ సందేశం ఇస్తుంది. యేసు సందేశం.. పరిశుద్ధ జీవన మార్గం పాపాన్ని విడిచిపెట్టి, మనసా–వాచా–కర్మణా సత్యం, నైతికతతో జీవించాలనే బోధనను యేసుక్రీస్తు అందించారు. చెడును దూరం పెట్టి మంచిని ఆచరించిన వారిలోనే ఆయన నివసిస్తాడని విశ్వాసం. ప్రేమను … Continue reading Merry Christmas: క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు