Latest Telugu News: Belgium: ఎట్టకేలకు మెహుల్ ఛోక్సీని అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ(mehul choksi) ని భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అనుమతి ఇచ్చింది. భారత్‌ నుంచి వచ్చిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అంట్వర్ప్‌ కోర్టు, బెల్జియం అధికారుల చర్య సరైనదేనని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. దీంతో ఎగవేత కేసులో భారత్‌ కీలక విజయాన్ని సాధించినట్లే. కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రకారం, ఛోక్సీకి పైస్థాయి కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం అతడిని … Continue reading Latest Telugu News: Belgium: ఎట్టకేలకు మెహుల్ ఛోక్సీని అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్