Latest Telugu news : Los Angeles – లాస్‌ ఏంజిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం..

అమెరికా కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌ (Los Angeles) నగరంలో భారీ అగ్నిప్రమాదం (Fire Breaks) సంభవించింది. లాస్ ఏంజిల్స్ (Los Angeles)అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్షిణంగా ఉన్న శివారు ప్రాంతమైన ఎల్‌ సెగుండో ప్రాంతంలో గల చెవ్రాన్‌ చమురు శుద్ధి కర్మాగారంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగసిపడడ్డాయి. దీంతో ఆకాశం మొత్తం అగ్నిగోళాన్ని తలపించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక … Continue reading Latest Telugu news : Los Angeles – లాస్‌ ఏంజిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం..