Birmingham Fire Accident: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఉన్నత చదువుల కోసం అమెరికాలోని బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవితాల్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. వారు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం జరగడంతో సుమారు పది మంది తెలుగు విద్యార్థులు అందులో చిక్కుకున్నారు. మంటలు చెలరేగగానే అపార్ట్‌మెంట్‌ అంతా దట్టమైన, ఘాటైన పొగ వ్యాపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు ఉక్కిరిబిక్కిరై, శ్వాస తీసుకోలేక భయంతో అరుస్తూ పరుగులు పెట్టారు. వారిలో కొందరు విద్యార్థులు అతికష్టమ్మీద తప్పించుకోగలిగినా, మరికొందరు లోపలే చిక్కుకుపోయారు. ఈ … Continue reading Birmingham Fire Accident: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం