Telugu News: Mariam: టిక్‌టాక్ స్టార్‌ను హతమార్చిన జిహాదీలు

పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో జిహాదీ ఉగ్రవాదులు దారుణమైన చర్యకు పాల్పడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో(TikTok) వీడియోలు పోస్ట్ చేస్తూ పాప్యులర్ అయిన ఒక యువతిని కిడ్నాప్ చేసి, బహిరంగంగా కాల్చి చంపారు. ఆమె సైన్యానికి గూఢచారిగా పనిచేస్తోందన్న ఆరోపణలతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. Read also: Sunita Ahuja: బాబోయ్.. మరో జన్మ ఉంటే భర్తగా గోవిందా వద్దు యువతికి 90 వేల మంది ఫాలోవర్లు ఉత్తర … Continue reading Telugu News: Mariam: టిక్‌టాక్ స్టార్‌ను హతమార్చిన జిహాదీలు