Latest news: Mariam: ఇండియాకు మేం దగ్గరైనందుకే పాక్ దాడులు

పాక్ ఆర్మీకి ఆఫ్ఘాన్ మాజీ ఎంపీ హెచ్చరిక పాకిస్తాన్ (Pakistan) సైన్యం జరిపిన తాజా వైమానిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫ్ఘానిస్థాన్ మాజీ పార్లమెంటు సభ్యురాలు మరియం సొలైమాంకిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీరు పెంచిన ఉగ్రవాదం చివరికి మీకే హాని చేస్తుంది. మాపై దాడులు చేయడానికి ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో మీరే పశ్చాత్తాపపడాల్సిన రోజు దగ్గర్లో ఉంది” అని ఆమె (Mariam) తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇటీవల పాకిస్తాన్ జరిపిన దాడిలో ముగ్గురు … Continue reading Latest news: Mariam: ఇండియాకు మేం దగ్గరైనందుకే పాక్ దాడులు