Latest News: Manthena Ramalingaraju: ఉదయ్‌పూర్‌లో ఎన్నారై బిలియనీర్ కుమార్తె వివాహం.. హాజరైన ప్రముఖులు

అమెరికాలో స్థిరపడిన ఎన్నారై బిలియనీర్, ఇన్‌జెనస్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ మంతెన రామలింగరాజు (Manthena Ramalingaraju) కుమార్తె నేత్ర వివాహం దేశవిదేశాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ కంపెనీ ‘సూపర్ ఆర్డర్’ సహ వ్యవస్థాపకుడు, ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న వంశీ గాదిరాజుతో ఆమె వివాహం అట్టహాసంగా జరిగింది. Read Also: G20 Summit 2025: ముగిసిన జీ20 సమ్మిట్ హాలీవుడ్ పాప్ ఐకాన్ జెన్నిఫర్ లోపెజ్ ఈ వేడుకకు దేశవిదేశాల నుంచి … Continue reading Latest News: Manthena Ramalingaraju: ఉదయ్‌పూర్‌లో ఎన్నారై బిలియనీర్ కుమార్తె వివాహం.. హాజరైన ప్రముఖులు