Manchu Vishnu Dubai : దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా
Manchu Vishnu Dubai : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న సినీ నటుడు Manchu Vishnu కుటుంబ భద్రతపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తాము క్షేమంగానే ఉన్నామని వెల్లడించారు. దుబాయ్‌లో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని, అప్పుడప్పుడు దూరం నుంచి వినిపించే శబ్దాలు తప్ప ఎలాంటి ప్రమాద పరిస్థితులు లేవని తెలిపారు. తన భద్రతపై ఆరా తీసిన అభిమానులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపిన విష్ణు, … Continue reading Manchu Vishnu Dubai : దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed