Telugu News: Army:ఆర్మీ కీలక రహస్యాలను పాక్ కు చేరవేస్తున్న వ్యక్తి అరెస్టు

రాజస్ధాన్లోని జైసల్మేర్ జిల్లాలో పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హనీఫ్ ఆర్మీ కీలక రహస్యాలను పాక్ కు చేరవేస్తున్న వ్యక్తి అరెస్టు రాజస్ధాన్లోని జైసల్మేర్ జిల్లాలో పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హనీఫ్ఖాన్ అనే 47 ఏళ్ల వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారు తెలిపారు. జైసల్మేర్ … Continue reading Telugu News: Army:ఆర్మీ కీలక రహస్యాలను పాక్ కు చేరవేస్తున్న వ్యక్తి అరెస్టు