Latest Telugu News: Philippines: భారీ భూకంపం.. వరుస ప్రకృతి వైపరీత్యాలతో ప్రజల్లో పెరుగుతున్న భీతి

ఫిలిప్పీన్స్‌(Philippines)ని మిండానావో ప్రాంతంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. వారం క్రితమే 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా మళ్లీ ఇప్పుడు వచ్చింది. 6.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో స్థానికులు భయపడుతున్నారు. Read Also: Kiran Mazumdar Shaw: దేశ మౌలిక వసతులపై షా వ్యాఖ్యలు దెబ్బతిన్న పాఠశాలు, భవనాలు, ఒక ఆసుపత్రి అయితే ఈ భూకంపం 62 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యూరోపియన్ -మెడిటరేనియన్ సీస్మోలాజికల్ … Continue reading Latest Telugu News: Philippines: భారీ భూకంపం.. వరుస ప్రకృతి వైపరీత్యాలతో ప్రజల్లో పెరుగుతున్న భీతి