Latest Telugu News: Nobel Prize: మహాత్మా గాంధీనే నాకు ఆదర్శం: మచాదో

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి(nobel-peace-prize) వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో(Maria Corina Machado)కు దక్కిన సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెకు ఈ ప్రపంచ అత్యున్నత పురస్కారం వరించింది. ఆమె గురించి మరిన్ని వివరాలు ఆ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 25 ఏళ్ల క్రితం ఆమె మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనం రేపాయి. ”నా దేశం కుప్పకూలుతుంటే నేను ఇంట్లోనే ఉండి చూడలేను. ప్రజల జీవితాల్లో మార్పు … Continue reading Latest Telugu News: Nobel Prize: మహాత్మా గాంధీనే నాకు ఆదర్శం: మచాదో