Nicolas Maduro : అమెరికా కోర్టులో మదురో: ‘నేను నిర్దోషిని’ | వెనెజువెలా సంక్షోభం

Nicolas Maduro : అమెరికా ప్రత్యేక దళాలు వెనెజువెలా రాజధాని కారకాస్ నుంచి అపహరించిన అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా న్యాయస్థానంలో తొలిసారి హాజరయ్యారు. న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో సోమవారం జరిగిన విచారణలో తాను నిర్దోషినని, గౌరవనీయమైన వ్యక్తినని, తనను అపహరించారని మదురో వ్యాఖ్యానించారు. అమెరికా దాడి తర్వాత ఆయన చేసిన తొలి బహిరంగ వ్యాఖ్యలివి. అమెరికా ఆరోపిస్తున్న “నార్కో-టెర్రరిజం” కేసులకు సంబంధించి మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌తో కలిసి కోర్టు ముందు హాజరయ్యారు. సోమవారం … Continue reading Nicolas Maduro : అమెరికా కోర్టులో మదురో: ‘నేను నిర్దోషిని’ | వెనెజువెలా సంక్షోభం