Trump: కొంప ముంచిన మదురో డ్యాన్స్ ..వీడియో వైరల్

వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో(Nicolas Maduro)ను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ట్రంప్ చర్యలను చాలా దేశాలు ఖండిస్తున్నాయి. మదురో, అతడి భార్యను అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించారు. డ్రగ్ టెర్రరిజం కుట్ర, ఆయుధాల నేరాలు, కొకైన్ దిగుమతి కుట్ర వంటి ఆరోపణలపై విచారణకు సిద్ధం చేశారు. అయితే మదురోను ఇంత అకస్మాత్తుగా అదుపులోకి తీసుకోవడం యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. అసలేం జరిగిందని ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దేశాధ్యక్షులతో … Continue reading Trump: కొంప ముంచిన మదురో డ్యాన్స్ ..వీడియో వైరల్