Latest Telugu News: Andri Rodriguez: మడగాస్కర్ అధ్యక్షుడిని తరిమికొట్టిన యువత

నేపాల్‌లో Gen-Z నిరసనలతో అక్కడ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ దేశ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయేలా చేశారు. అయితే ఇప్పుడు ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న ఒక ద్వీప దేశమైన మడగాస్కర్ మరో నేపాల్ కానుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే దాదాపుగా మూడు వారాల నుంచి యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు చేపట్టాయి. అధ్యక్షుడు ఆండ్రీ రజొలినా(Andri Rodriguez) పదవి నుంచి దిగిపోవాలని తీవ్ర నిరసనలు చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఆండ్రీ రజొలినా … Continue reading Latest Telugu News: Andri Rodriguez: మడగాస్కర్ అధ్యక్షుడిని తరిమికొట్టిన యువత