Telugu News: Machado: నోబెల్ శాంతి పురస్కారంపై వివాదం: మచాదో హాజరు ప్రశ్నార్థకం

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన తర్వాతే చర్చలు వేడెక్కాయి. ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ గౌరవం లభించలేదు. బదులుగా, వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో(Machado) ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకునేందుకు ఎంపికయ్యారు. డిసెంబర్ 10న నార్వేలో జరిగే అవార్డు కార్యక్రమానికి ఆమె హాజరవుతారో లేదో అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. ఎందుకంటే మచాడో దాదాపు ఏడాదిగా అజ్ఞాతంలో ఉంటూ, వెనిజులా ప్రభుత్వ నిరంకుశ పాలనకు … Continue reading Telugu News: Machado: నోబెల్ శాంతి పురస్కారంపై వివాదం: మచాదో హాజరు ప్రశ్నార్థకం