Iran-Israel War: ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్దం కారణంగా అనేక భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయాయి. ఈ పరిస్థితి భారతదేశ కార్గో భద్రత, సిబ్బంది రక్షణ, ఇంధన సరఫరాలపై ఆందోళనలను రేపింది. ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం భారత జెండా ఉన్న దాదాపు 37 నౌకలు హార్ముజ్ (Hormuz) ప్రాంతంలో చిక్కుకుని, రూ. 10 వేల కోట్లకు పైగా విలువైన షిప్పింగ్ ఆస్తులు పెరుగుతున్న భద్రతా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నౌకల్లో ఎక్కువగా ముడి … Continue reading Iran-Israel War: ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!