Liquor Prices: భారత్‌లో భారీగా తగ్గనున్న మద్యం ధరలు
భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక మలుపుగా మారింది. ఈ ఒప్పందం ద్వారా యూరప్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై పన్నులు తగ్గించేందుకు అంగీకారం కుదిరింది. ఇందులో భాగంగా విదేశీ వైన్, విస్కీ, బీర్ వంటి మద్యపాన ఉత్పత్తులపై ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించనున్నారు. ఈ నిర్ణయం వినియోగదారులకు నేరుగా లాభం చేకూర్చే అంశంగా మారనుంది. దీని వల్ల విదేశీ మద్యం ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. Read … Continue reading Liquor Prices: భారత్‌లో భారీగా తగ్గనున్న మద్యం ధరలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed