Latest News: Netanyahu: UNO లో నెతన్యాహు ప్రసంగంతో నేతలు పరుగులు

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) ఐక్యరాజ్య సమితి (యూఎన్‌జీఏ)లో చేసిన తాజా ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన ప్రసంగంలో ఆయన ముఖ్యంగా పాలస్తీనా దేశం ఏర్పాటుకు వ్యతిరేకంగా స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ (European Union) నాయకులు ఈ విషయంలో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తున్నారని, ఇలా చేయడం అంటే తమ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. OPT student rules : అమెరికాలో OPT/STEM-OPT … Continue reading Latest News: Netanyahu: UNO లో నెతన్యాహు ప్రసంగంతో నేతలు పరుగులు