‘Cast cutting’: నలభై దాటిన వారిని టార్గెట్ చేస్తున్న లేఆఫ్స్!

సాధారణంగా 40 ఏళ్లు అంటే కెరీర్‌లో నిలదొక్కుకుని, కుటుంబ బాధ్యతలు పెరిగే వయసు. కానీ నేటి టెక్ , కార్పొరేట్ రంగాల్లో ఈ 40 ఏళ్లే అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారుతోంది. ఒకప్పుడు 58 లేదా 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉండేది. కానీ, ఇప్పుడు లేఆఫ్స్ (Layoffs) పుణ్యమా అని 40 ఏళ్లకే చాలామంది బలవంతంగా ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. అనుభవం ఉన్నా సరే.. ‘కాస్ట్ కటింగ్’ (Cast cutting) పేరుతో కంపెనీలు అనుభవజ్ఞులైన మధ్యతరగతి ఉద్యోగులను … Continue reading ‘Cast cutting’: నలభై దాటిన వారిని టార్గెట్ చేస్తున్న లేఆఫ్స్!