Telugu News: Layoffs: ఐదునిమిషాలు కీబోర్డును ఉపయోగించకపోతే మీ ఉద్యోగం పోయినట్లేనా?.. కాగ్నిజెంట్ ఏమంటోంది?

Layoffs ఐటి రంగంలో ఉద్యోగుల (employees) పనితీరును పర్యవేక్షించడం కొత్త విషయం కాదు. అయితే ఇటీవల కాగ్నిజెంట్ (Cognizant) తీసుకున్న నిర్ణయం మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన ల్యాప్ టాప్ లేదా డెస్క్టాప్పై ఎలా పనిచేస్తున్నారు? ఎంతసేపు పని చేస్తున్నారు? మధ్యలో ఎంతసేపు బ్రేక్ తీసుకుంటున్నారు? అన్న అంశాలన్నీ కంపెనీ నేరుటా ట్రాక్ చేయడం ప్రారంభించింది. దీనికోసం కంపెనీ ప్రత్యేకమైన మానిటరింగ్ సాఫ్ట్వేర్లను అమలు చేసింది. Read Also: Bihar:  నితీశ్ ప్రమాణస్వీకారానికి … Continue reading Telugu News: Layoffs: ఐదునిమిషాలు కీబోర్డును ఉపయోగించకపోతే మీ ఉద్యోగం పోయినట్లేనా?.. కాగ్నిజెంట్ ఏమంటోంది?