Telugu news: layoff :4 నిమిషాల్లో లేఆఫ్ – భారతీయ ఉద్యోగికి యూఎస్ కంపెనీ షాక్

టెక్నాలజీ రంగంలో లేఅవ్‌లు సాధారణం అయినా, కొన్ని కంపెనీల విధానం తీవ్ర మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. తాజాగా, అమెరికాకు చెందిన ఓ కంపెనీ, తన భారత ఉద్యోగులను నాలుగు నిమిషాల ఆన్‌లైన్ మీటింగ్‌లో[meeting] ఉద్యోగంలోంచి తొలగించడం ద్వారా వార్తల్లో నిలిచింది.బాధితుడు, ఈ అనుభవాన్ని రెడిట్లో పంచుకున్నారు. అతని వివరాల ప్రకారం, ఉదయం 9 గంటలకు లాగిన్ అయిన తరువాత, 11 గంటలకు సీఓఓతో తప్పనిసరిగా హాజరుకావాల్సిన మీటింగ్ కోసం క్యాలెండర్ ఇన్వైట్ వచ్చింది. మMeeting ప్రారంభమైన వెంటనే … Continue reading Telugu news: layoff :4 నిమిషాల్లో లేఆఫ్ – భారతీయ ఉద్యోగికి యూఎస్ కంపెనీ షాక్