vaartha live news : Pahalgham Attack : లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అరెస్ట్

జమ్మూ కశ్మీర్ పోలీసులు మరో కీలక అరెస్టు చేశారు. పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన భయంకర దాడికి సహకరించిన వ్యక్తిని పట్టుకున్నారు. కశ్మీర్‌కు చెందిన మొహమ్మద్ యూసుఫ్ కఠారియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కుల్గాం ప్రాంతానికి చెందిన కఠారియాను లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) ఉగ్రవాదిగా గుర్తించారు. అతడు ది రెసిస్టెంట్ ఫ్రంట్ (TRF) ముష్కరులకు ఆయుధాలు అందజేశాడు. దాదాపు ఐదు నెలలుగా అతని కోసం పోలీసులు గాలింపు జరిపారు. చివరికి బుధవారం అతడిని పట్టుకోవడంలో విజయం సాధించారు. … Continue reading vaartha live news : Pahalgham Attack : లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అరెస్ట్