Trending News:Lajawal Ishq: పాకిస్థాన్‌లో రియాలిటీ షో పై దేశ ప్రజల ఆగ్రహం
పాకిస్థాన్‌లో కొత్తగా ప్రారంభమైన రియాలిటీ షో ‘లజావల్ ఇష్క్’(Lajawal Ishq) (శాశ్వత ప్రేమ) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. బ్రిటన్ ప్రఖ్యాత రియాలిటీ షో ‘లవ్ ఐలాండ్’ ఆధారంగా రూపొందించిన ఈ కార్యక్రమం, ఇస్లామిక్ విలువలు మరియు పాక్ సంస్కృతికి విరుద్ధమని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ షోలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఒకే ఇంట్లో కెమెరాల నిఘాలో 24 గంటలు గడుపుతారు. డేటింగ్ అంశాలను ప్రధానంగా చూపించడం వల్ల, ఈ … Continue reading Trending News:Lajawal Ishq: పాకిస్థాన్‌లో రియాలిటీ షో పై దేశ ప్రజల ఆగ్రహం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed