Tekugu News: Labor Statistics: ఏఐతో కొత్త చిక్కులు.. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో?

సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉద్యోగాల(Jobs) స్వరూపం సమూలంగా మారిపోతోంది. కొన్ని పనులకు మనుషుల అవసరం తగ్గుతుండగా, మరికొన్ని కొత్త రంగాల్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న దశాబ్ద కాలంలో (2024-2034) ఉద్యోగ మార్కెట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరిస్తూ అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్ఎస్) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, కొన్ని ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉండగా, మరికొన్ని రంగాల్లో లక్షలాది కొత్త కొలువులు పుట్టుకొస్తాయని … Continue reading Tekugu News: Labor Statistics: ఏఐతో కొత్త చిక్కులు.. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో?