US: L1 వీసాపై పని లేకుండా అమెరికాలో ఉంటే ఏమవుతుందో తెలుసా?

చాలా మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటుంటారు. డాలర్లు సంపాదిస్తే సంతోషంగా గడిపేయవచ్చని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ కల H1B వీసా ద్వారా తీరే అవకాశం లేకపోవడంతో L1 వీసాపై యుఎస్ లో అడుగుపెడుతున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని తెలుసుకోలేక పోతున్నారు. L1 Parking అనే పేరు వినడానికి చాలా చిన్నదిగా అనిపించినా దీని వెనుక కెరీర్‌, వీసా స్థితి, గ్రీన్‌కార్డ్ ఆశలపై తీవ్ర ప్రభావం … Continue reading US: L1 వీసాపై పని లేకుండా అమెరికాలో ఉంటే ఏమవుతుందో తెలుసా?