Kumbh Mela Monalisa: మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
ప్రయాగరాజ్ మహా కుంభమేళా వేళ తన ముగ్ధమనోహరమైన చిరునవ్వుతో ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేసిన మోనాలిసా భోంస్లే తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత ఏడాదిన్నర కాలంగా ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ, కేరళలోని తిరువనంతపురంలో పోలీసుల రక్షణ మధ్య పెళ్లి చేసుకుంది. మొదట సివిల్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట, ఆ తర్వాత ఆలయంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం విశేషం. అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న … Continue reading Kumbh Mela Monalisa: మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed