Kim Ju Ae: బాహ్య ప్రపంచానికి మళ్లీ కనిపించిన కిమ్ గారాలపట్టి

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఏదీ చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇతర దేశాధినేతలకు భిన్నంగా వ్యవహరించడం ఆయన నైజం. కఠిన నియమాలను దేశంలో ప్రవేశపెడుతూ, ప్రజలను గడగడలాడించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది చేసి తీరతాడు. అణ్వాయుధాలను పెంచుకోవడంపై అమెరికా లాంటి దిగ్గజ దేశాలు ఎంత వాచ్చరించినా పెడచెవిన పెట్టాడు. ఇలాంటి దేశాధినేత గారాలపట్టి బయటకు వస్తే ఇక ప్రపంచ మీడియా ఆమెవైపే ఉంటుంది. తాజాగా … Continue reading Kim Ju Ae: బాహ్య ప్రపంచానికి మళ్లీ కనిపించిన కిమ్ గారాలపట్టి