KhudaBaksh Chowdhury: బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ కు ప్రత్యేక సహాయకుడిగా పని చేస్తున్న ఎండీ ఖుదా బక్ష్ చౌదరి (KhudaBaksh Chowdhury) తన పదవికి రాజీనామా చేశారు. ఖుదా బక్ష్ బుధవారం (డిసెంబర్ 24, 2025) రాత్రి హోం మంత్రిత్వ శాఖలోని తన హోదా, స్టేట్ మినిస్టర్ హోదాతో కూడిన బాధ్యతల నుండి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ క్యాబినెట్ డివిజన్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆయన సమర్పించిన … Continue reading KhudaBaksh Chowdhury: బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా