Khamenei : ‘ఖమేనీ హతం’ వెనుక సంచలన నిజాలు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ‘మొసాద్’ అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగించినట్లు వెలువడుతున్న కథనాలు అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్నాయి. ‘ఫైనాన్షియల్ టైమ్స్’ నివేదిక ప్రకారం, ఖమేనీ కదలికలను పసిగట్టేందుకు ఇజ్రాయెల్ ఎంతో కాలంగా వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేసింది. టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేయడంతో పాటు, మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లను తన అదుపులోకి తెచ్చుకుని, అత్యాధునిక సెన్సార్ల ద్వారా ఖమేనీ భద్రతా వలయాన్ని ఛేదించింది. సంవత్సరాల … Continue reading Khamenei : ‘ఖమేనీ హతం’ వెనుక సంచలన నిజాలు