Bangladesh Hindu protest London : లండన్‌లో బంగ్లాదేశ్ హిందూ నిరసన హైజాక్, ఖలిస్తానీ గుంపుల కలకలం
Bangladesh Hindu protest London : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ లించింగ్ ఘటనకు వ్యతిరేకంగా లండన్‌లోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట నిర్వహించిన శాంతియుత నిరసనకు అంతరాయం కలిగింది. బంగ్లాదేశ్ హిందూ అసోసియేషన్‌తో పాటు భారతీయులు ఈ నిరసనను నిర్వహించగా, అక్కడికి అకస్మాత్తుగా వచ్చిన ఖలిస్తానీ అనుబంధ గుంపులు ఆందోళనను భగ్నం చేశాయి. ఈ ఘటనలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, మాటల తూటాలు, తోపులాట చోటుచేసుకున్నట్లు సమాచారం. వివరాల ప్రకారం, నిరసన జరుగుతున్న అదే … Continue reading Bangladesh Hindu protest London : లండన్‌లో బంగ్లాదేశ్ హిందూ నిరసన హైజాక్, ఖలిస్తానీ గుంపుల కలకలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed