Khaleda Zia: పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన ఖలీదా జియా

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా (Khaleda Zia) 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. లివర్ సిర్రోసిస్, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఢాకాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు బీఎన్‌పీ అధికారికంగా ప్రకటించింది. ఆమె మరణంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన అధ్యాయం ముగిసినట్టయింది. Read also: Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు Khaleda Zia ఖలీదా జియాకు … Continue reading Khaleda Zia: పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన ఖలీదా జియా