Latest News: Keerthy Suresh: UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్ 

సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్‌ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ అరుదైన గుర్తింపు పొందింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్‌ (United Nations International Children’s Emergency Fund – UNICEF) భారత విభాగం ఆమెను సెలబ్రిటీ అడ్వకేట్‌గా ప్రకటించింది. Read Also: Bomb Threats: సీఎం స్టాలిన్‌ సహా సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ మాట్లాడుతూ ఈ నియామకంపై యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా … Continue reading Latest News: Keerthy Suresh: UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్