Latest News: Kashmir: పాక్ మద్దతుతో కొత్త కుట్రలు – కశ్మీర్‌లో తీవ్ర హెచ్చరిక!

జమ్మూ–కశ్మీర్‌(Kashmir) ప్రాంతంలో మళ్లీ ఉగ్రవాద చర్యలు జరపాలనే ఉద్దేశ్యంతో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలు చురుకుగా కదులుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాక్‌ సైన్యంలోని SSG కమాండోలు మరియు ISI మద్దతుతో ఈ సంస్థలు భారత సరిహద్దుల్లోకి ఉగ్రవాదులను చొరబెడుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Read also: TTD: భక్తుల భక్తి ఫలితం: టిటిడి కి రూ.1000 కోట్లు విరాళాలు! తాజాగా ఉగ్రవాది షంషేర్ నేతృత్వంలోని గ్రూప్ డ్రోన్లను ఉపయోగించి LoC వద్ద గ్యాప్‌లు ఎక్కడున్నాయో … Continue reading Latest News: Kashmir: పాక్ మద్దతుతో కొత్త కుట్రలు – కశ్మీర్‌లో తీవ్ర హెచ్చరిక!